Wednesday, September 26, 2012

నామ సంకీర్తనం

నిన్న (25-09-2012) మా మృదంగం గురువుగారి కూతుళ్ళు వర్ధిని, వర్షిణిలు కర్ణాటక సంగీతం, నామసంకీర్తనం కచేరి చేశారు. ఈస్ట్ తాంబరం లోని శాంతినికేతన్ కాలనిలో ఉన్న వినాయకుడి గుడిలో ఈ కార్యరమం జరిగింది. మా గురువుతో పాటు నేను కూడా మృదంగం వాయించాను. వళ్ళు అభంగ్ లు, భజన్లు పాడుతుంటే నాకు చాలా హుషారుగా అనిపించింది. ఇంతకు ముందు వాళ్ళ కచేరీలు మూదింతికి వాయించి ఉన్నాను. ఇప్పుడు ఇంఖొంచెం బాగా వాయించానని ఆ అక్క వాళ్ళ అమ్మ కూడా అన్నేరు. వాళ్ళతో పాటుగా గుడివాళ్ళు నా మెడలో కూడా పూలమాల వేశారు....... 










              

7 comments:

  1. చాలా బాగుంది వినయ్. అలాగే పెద్ద మృదంగ విద్వాంసుడివి కావాలి. శుభాశీస్సులు.

    ReplyDelete
  2. దీర్ఘాయుష్మాన్ భవ! యశస్వీ భవ

    ReplyDelete
  3. అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ visit :

    http://www.logili.com/

    మీకు బాగా నచ్చిన పుస్తకాల గూర్చి మీ అభిప్రాయాలను,
    రివ్యూ లను వ్రాసి ఈ మెయిల్ అడ్రస్ కు పంపించండి
    review@logili.com
    నచ్చిన రివ్యూ లను మీ పేరు లేక మీ కలం తో ప్రచురింపబడును.

    ReplyDelete
  4. వినయ్!... నా తరపున కూడా నిన్ను అభినందిస్తున్నాను. మరింత ప్రజ్ఞా, పాఠవాలను పెంపొందించుకొని మృదంగ సాధనలో కీర్తి శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందిస్తున్నాను.

    -సతీష్ బాబు

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. SR Rao garu, Durgeswara garu, Sneha garu, Sathish garu

    నెనర్లు

    ReplyDelete