Friday, December 21, 2012

అమ్మకి కానుక






               



                                           


                                   అమ్మ పుట్టిన రోజని ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ కానుక ఇచ్చాను.

Thursday, December 6, 2012

నామాల ముత్తాత




                    మా ముత్తాత కమ్యూనిస్ట్ . అయినా ఒక రోజు నేను బలవంతాన నామం పెట్టాను.

Friday, October 5, 2012

హరే కృష్ణ

http://www.youtube.com/watch?v=5Q35c5RAymc&feature=em-share_video_user

                             
                                ఈ వీడియో చూడండి.  కామెంట్ చెయ్యండి.

Saturday, September 29, 2012

ముత్తాత తీసిన ( నా ) ఫోటో

మా ముత్తాత గుడిమెళ్ళ వెంకటేశ్వర్లు (90) గారు తీసిన నా ఫోటో 

Wednesday, September 26, 2012

నామ సంకీర్తనం

నిన్న (25-09-2012) మా మృదంగం గురువుగారి కూతుళ్ళు వర్ధిని, వర్షిణిలు కర్ణాటక సంగీతం, నామసంకీర్తనం కచేరి చేశారు. ఈస్ట్ తాంబరం లోని శాంతినికేతన్ కాలనిలో ఉన్న వినాయకుడి గుడిలో ఈ కార్యరమం జరిగింది. మా గురువుతో పాటు నేను కూడా మృదంగం వాయించాను. వళ్ళు అభంగ్ లు, భజన్లు పాడుతుంటే నాకు చాలా హుషారుగా అనిపించింది. ఇంతకు ముందు వాళ్ళ కచేరీలు మూదింతికి వాయించి ఉన్నాను. ఇప్పుడు ఇంఖొంచెం బాగా వాయించానని ఆ అక్క వాళ్ళ అమ్మ కూడా అన్నేరు. వాళ్ళతో పాటుగా గుడివాళ్ళు నా మెడలో కూడా పూలమాల వేశారు....... 










              

Tuesday, August 28, 2012

దత్త గోవింద

దాదాపు రెండేళ్ళ క్రితం మా నాన్న తిరుపతిలో నన్ను ఇలా ఫోటో తీశాడు .....................     

Monday, August 20, 2012

అంజలీదేవి గారితో చేసిన ముఖాముఖి

చాలా రోజుల తరవాత వచ్చాను. ఈసారి మా అమ్మ , అమ్మ సహోద్యోగులు  అంజలీదేవి గారితో చేసిన ముఖాముఖి ఇక్కడ పెడుతున్నాను.........

Friday, March 23, 2012


                                          అందరికీ  "నందన"  ఉగాది  శుభాకాంక్షలు

happy ugadi

అందరికీ  "నందన"  ఉగాది  శుభాకాంక్షలు