Monday, May 23, 2011

స్వామి పరిపూర్ణానంద సరస్వతి ప్రవచనం ఈరోజు ఈనాడు తమిళనాడులో అచ్చయిన నా రిపోర్ట్ : మాధురి


7 comments:

  1. మీరిచ్చిన లీడులో ఎంత గజిబిజి ఉందో. రాసేముందు ఒకసారి చదువుకొని,అది మీకు సరిగా అర్ధమైందా లేదా అని సరోచూసుకోవాలి .పబ్లిష్ అయ్యిన్దికదా అని బ్లాగులో పెట్టి విలేఖరిగా మీకెంత పరిజ్ఞానముందో ,మీకు మీరే బయటపడేసుకున్నారు.ఆ ఐటెం పెట్టిన సబ్ కీ కూడా అంతే పరిజ్ఞానము న్నట్టుంది మరి.

    ReplyDelete
  2. మందాకిని గారు,
    నెనరులు.
    astrojoyd gaaru,

    ఏ విషయాన్నైనా కొంచెం సున్నితంగా చెప్పడం ముఖ్యం, మరీ ముఖ్యంగా పబ్లిక్ గా చెప్పేటప్పుడు. ఇది నా మొదటి ఆధ్యాత్మిక రిపోర్ట్ అయినా నేను ఇక్కడ పబ్లిష్ చేసింది ప్రజాదరణ కలిగిన పరిపూర్ణానంద స్వామీజీది కదా అని. అంత గజిబిజి ఏంటో వీలుంటే స్పష్టంగా చెప్పండి. నా పైవాళ్ళతో మాట్లాడి మీకు తప్పకుండా సమాధానం చెప్పగలను. స్వయంగా స్వామీజీకి కనిపించని తేడా ఏంటో తెలుసుకోవాలని వ్యక్తిగతంగా కుతూహలంగా ఉంది. నిజానికి స్వామీజీ రాయమంటేనే రాశాను.
    madhuri.

    ReplyDelete
  3. astrojoyd garu,

    'ఈ అంశాన్ని ముగించారు అని నేను చెపితే మా వాళ్ళు తొందరలో 'ముగించారు అని కంపోస్ చేశారు. అప్పటికే ఎనిమిదిన్నర అయిపోయింది. వాళ్ళ తొందర వాళ్ళది. తేడా చెప్పి సరి చూసుకోమంటే సరిపోయేది. ఇంకొకసారి జాగ్రత్త పడతాను అని నేను కూడా చెప్పేదాన్ని. ఒక జర్నలిస్టుగా అనుభవం ఉన్న వారికి కన్సోల్ లో పని ఒత్తిడి ( నాలాంటి వాళ్ళది కాదు ) అర్థం అవుతుందనుకుంటాను. నా పరిఙ్ఞానం పరిమితమని నాకు బాగా తెలుసు. అందుకే అప్పుడప్పుడూ మాత్రమే పని చేస్తాను. ఎప్పుడైనా సీనియర్ రిపోర్టర్లు రాకపోతే మాలాంటి వాళ్ళ ప్రమేయం తప్పదు. ఐనా నేను రాసినవన్నీ పబ్లిష్ అయ్యాయి కదా అని అన్నీ ఇక్కడ పబ్లిష్ చెయ్యను లెండి. అలా చేస్తే ఇప్పటికి ఎన్నో పబ్లిష్ అయ్యేవి. నా మీద నాకు ఆ మాత్రం నియంత్రణ ఉంది.
    ధన్యవాదాలు.

    మాధురి.

    ReplyDelete
  4. మాధురి గారూ !

    ముందుగా మీ ప్రయత్నానికి అభినందనలు.

    astrojoyd గారూ !

    మన అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని ఎదుటివారిని కించపరచడానికి వుపయోగించడం కంటే వారి రచనల్లోని లోపాల్ని, పొరభాట్లను సూచించి సవరించుకునేటట్లు చేస్తే హుందాగా, పెద్దరికంగా వుంటుందేమో ! మీకు గందరగోళంగా అనిపించినవి సూచిస్తే రాసిన మాధురి గారికి, చదివిన మాకు కూడా వుపయోగంగా వుండేదేమో !

    ReplyDelete
  5. astrojoyd gaaru positive gaa comment raayadam nenu eppudoo choodaledu. eduta vallani, vallu raasina naalugu maatalani, vimarsinchi andulo oka aanandam pondadam aayana alavaatu. aayanaki nijamgaa anta parijnaanam, anubhavam unte, aayana blog lo raasukovachchu, ilaa eduta vallani kinchaparichelaa, hurt chesela raayadaaniki badulu.

    ReplyDelete
  6. అఙ్ఞాత గారు
    నెనర్లు.
    madhuri.

    ReplyDelete