Wednesday, December 11, 2013

నేను ఎడిట్ చేసిన నా ఫొటో


నేను ఎడిట్ చేసిన నా ఫొటో    

 మొన్న దసరాల్లో మా నాన్న, నేను ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని "జేడ్" రిసార్ట్ లో చాలా ఫోటోలు తీశాము. సముద్రం ఒడ్డున తీసిన ఫోటోలు భలేగా వచ్చాయి. అక్కడ నాన్న తీసిన నా ఫోటో ఒకదాన్ని నేను ఎడిట్ చేసుకున్నాను. ఆ ఫోటో ఇదే.......
(హైదరాబాద్ నుంచి మా కల్యాణ్ మామ, వరలక్ష్మి అత్త, శ్రీ ముఖి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి అమ్మ, నాన్న, నేను "జేడ్" కి వెళ్ళాము.) 

No comments:

Post a Comment