Wednesday, September 26, 2012

నామ సంకీర్తనం

నిన్న (25-09-2012) మా మృదంగం గురువుగారి కూతుళ్ళు వర్ధిని, వర్షిణిలు కర్ణాటక సంగీతం, నామసంకీర్తనం కచేరి చేశారు. ఈస్ట్ తాంబరం లోని శాంతినికేతన్ కాలనిలో ఉన్న వినాయకుడి గుడిలో ఈ కార్యరమం జరిగింది. మా గురువుతో పాటు నేను కూడా మృదంగం వాయించాను. వళ్ళు అభంగ్ లు, భజన్లు పాడుతుంటే నాకు చాలా హుషారుగా అనిపించింది. ఇంతకు ముందు వాళ్ళ కచేరీలు మూదింతికి వాయించి ఉన్నాను. ఇప్పుడు ఇంఖొంచెం బాగా వాయించానని ఆ అక్క వాళ్ళ అమ్మ కూడా అన్నేరు. వాళ్ళతో పాటుగా గుడివాళ్ళు నా మెడలో కూడా పూలమాల వేశారు....... 










              

Tuesday, August 28, 2012

దత్త గోవింద

దాదాపు రెండేళ్ళ క్రితం మా నాన్న తిరుపతిలో నన్ను ఇలా ఫోటో తీశాడు .....................     

Monday, August 20, 2012

అంజలీదేవి గారితో చేసిన ముఖాముఖి

చాలా రోజుల తరవాత వచ్చాను. ఈసారి మా అమ్మ , అమ్మ సహోద్యోగులు  అంజలీదేవి గారితో చేసిన ముఖాముఖి ఇక్కడ పెడుతున్నాను.........